Kodandaram firing on cm

Kodandaram Firing on C, Telangana Issue, Bus yatra,prof kodandaram, Telangana student,

Kodandaram Firing on CM

Kodandaram.gif

Posted: 04/16/2012 10:55 AM IST
Kodandaram firing on cm

Kodandaram Firing on CM

ప్రగాఢ ఆకాంక్షతో యువత తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్‌కుమార్‌డ్డి దిగజారి వెకిలిగా మాట్లాడమేమిటని ఆయన మండిపడ్దారు. ఇలాంటి వెకిలి మాటల వల్లే కలత చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ ఉద్యమంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణకు చెందిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వంటి వ్యక్తులు సీఎం అడుగులకు మడుగులొత్తేలా తెలంగాణ యువకుల బలిదానాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, అవగాహన లేకుండా వ్యాఖ్యానిస్తున్న నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో భూస్థాపితం కావడానికి కారణం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడమేనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Alleged sex scandal sees dozen us secret service agents sent home from americas summit
Arrested actor s claims keep vips on tenterhooks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles