The last meals served on titanic

The last meals served on Titanic,Winnipeg Free Press, Latest News, breaking news, local weather, Latest News comments, Winnipeg newspaper, Manitoba, Canada,The Titanic Belfast, last meals served on board Titanic, food historian Michele Shirlow, Canada AM

The last meals served on Titanic

Titanic1.gif

Posted: 04/14/2012 09:42 AM IST
The last meals served on titanic

The last meals served on Titanic

టైటానిక్ తెలుసుగా? 1912, ఏప్రిల్ 14న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఈ నౌకలోని ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు తిన్న ‘చివరి’ తిండిని.. మీకు మేం వడ్డిస్తాం అంటున్నారు హాంకాంగ్‌లోని హల్లెట్ హౌస్ హోటల్ వాళ్లు! ఆ నౌక మునిగి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాటి ఘటనకు స్మారకంగా వీరీ వినూత్న యత్నానికి పూనుకున్నారు.

The last meals served on Titanic

అంతేకాదు.. ఆ నౌక శకలాల్లోంచి వెలికితీసిన అప్పటి వైన్‌నూ ఖాతాదారులకు అందిస్తామని చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాల తయారీకి కావాల్సిన సరుకులను అప్పట్లో టైటానిక్‌కు సరఫరా చేసిన సంస్థ నుంచే కొనుగోలు చేశారట. అయితే, ఈ ఫుడ్ తినాలంటే రూ.లక్ష ఖర్చు చేయాల్సిందే!

The last meals served on Titanic

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Japan inaugurates world s first hotel for sheep
No violation in president post retirement home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles