Cbi granted bail to vijaya sai reddy

Vijaya Sai Reddy bail,Vijaya Sai Reddy granted bail

Vijaya Sai Reddy, arrested in Jagan case, has been granted bail by Nampally CBI court on Friday. He spent 100 days in Chanchalguda jail. Sai Reddy was granted conditional bail by the court. He was asked to surrender his passport

Bail Granted to Vijayasai reddy.gif

Posted: 04/13/2012 06:12 PM IST
Cbi granted bail to vijaya sai reddy

Vijayasai-reddyజగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన విజయసాయి రెడ్డికి ఎట్టకేలకు నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో విజయసాయి రెడ్డి కోర్టుకు బెయిల్ కోసం చాలా సార్లు ధరఖాస్తు చేసుకున్న అవి వాయిదా పడుతూ వచ్చాయి. తాను పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పై విచారించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జనవరి రెండో తేదిన విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 25 వేల రెండు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ.. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతును కోర్టు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే దీని పై సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డి బెయిల్ పిటీషన్ ని ఈ నెల 16 వరకు నిలిపి వేయాలని మెమో దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No violation in president post retirement home
Best and worst jobs of 2012 range from software engineer to lumberjack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles