After by polls telangana problem solve

andhra pradesh by poll result, telangana problem solve, vijayawada mp lagadapati rajagopal, minister tg venkatesth, pcc chief botsa satyanarayana, telangana congress leaders

andhra pradesh by poll result, telangana problem solve, vijayawada mp lagadapati rajagopal, minister tg venkatesth, pcc chief botsa satyanarayana, telangana congress leaders

After by polls telangana problem solve.gif

Posted: 04/12/2012 09:00 PM IST
After by polls telangana problem solve

Lagadapati_Tg-venkatesh_jagరానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలో 18 స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు చోటు చేసేకోబోతున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన విభజన జగడం తత్యం అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు టీజీ వెంకటేష్, లగడపాటి రాజగోపాల్.

తెలంగాణ పై రాష్ట్రంలోని నాలుగు పార్టీలు తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉందని కేంద్ర మంత్రి చిదంబరం ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే రానున్న ఉప ఎన్నికల్లో జనన్ పార్టీ అన్ని స్థానాల్లో గెలిస్తే ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పక తప్పదని, ఇన్ని రోజులు నాన్చుతూ కాలం వెళ్ళదీసిన కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పక తప్పదని అంటున్నారు. ఒక వేళ జగన్ రాష్ట్ర విజనకు అనుకూలంగా ఓటు వేస్తే రాష్ట్ర విభజన జరిగినట్లేనని టీజీ వెంకటేష్ పదేపదే చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan detained for two hours at a new york airport
Ap municipal elections likely to before by polls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles