Minor earthquake in coastal andhra pradesh today

Minor Earthquake in coastal Andhra Pradesh Today,Earthquake in andhra pradesh,Earthquake in Costal Andhra

Minor Earthquake in coastal Andhra Pradesh Today

Earthquake1.gif

Posted: 04/11/2012 04:18 PM IST
Minor earthquake in coastal andhra pradesh today

Minor Earthquake in coastal Andhra Pradesh Today

రాష్ట్రంలోని కొస్తా తీర ప్రాంతంలో ఈ రోజు భూమి కంపించింది. అనేక చోట్ల భూ ప్రకంపనలు రోవటంతో.. ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. నెల్లూరు, విశాఖ, భిమిలీ, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, తుని, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. పట్టణాల్లో భూప్రకంనలు నమోదయ్యాయి. విశాఖపట్నం నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల మీదుగా తిరుపతి వరకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు నుంచి మూడు సెకన్ల మేర భూమి ప్రకంపించినట్లు తెలుస్తోంది. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి మళ్లీ వస్తాయనే భయంతో రోడ్ల మీదనే ఉన్నారు.

Minor Earthquake in coastal Andhra Pradesh Today

పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. రెండున్నర గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, సీతమ్మధార, అక్కాయపాలెం, శాంతిపురం, ఎన్ఎడి జంక్షన్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురం, కస్తూరిబాయిపేట వంటి ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy
After indonesia earthquake tsunami alert and tremors in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles