Raghuraj pratap singh

Raghuraj Pratap Singh,Congress Chief, Thakur Raghunath Pratap Singh alias Raja Bhaiyya,

Raghuraj Pratap Singh

raghunathsingh.gif

Posted: 04/11/2012 10:41 AM IST
Raghuraj pratap singh

Raghuraj Pratap Singh

కష్టం సుఖం తెలిసిన మంత్రులు ఉంటేనే మేళ్లు  జరుగుతాయని ఉత్తర్‌ ప్రదేశ్‌ ఖైదీలకు బాగా తెలిసివచ్చింది. ఖైదులో ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలిసిన వాడు కనుకనే రాజాభయ్యా ఉరఫ్‌ రఘునాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే జైళ్ల శాఖ అమాత్యుడు కనికరం చూపాడు. మండుతున్న ఎండల్లో కారాగారాలకు ఎయిర్‌ కూలర్‌లు, ఫాన్లు, వాటర్‌ కూలర్‌లు మంజూరు చేశాడు. ప్రతి వారం ఖైదీలు తమ బంధువులను కలుసుకునే అవకావం కూడా కల్పించాడు. జైల్లో ఉన్న అనుభవం ఉన్న మంత్రి కనుక తమకు మేలు చేస్తున్నాడని ఖైదీలు పరవశించిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zimbabwe regime dismisses mugabe deathbed reports
Pcns finalises preliminary recommendations on us ties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles