Former minister shanker rao

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

Former minister P Shankar Rao opposed the transfer of ACB JD Srinivas Reddym who was heading SIT consatituted to probe onliquor syndicates

ex minister shankar rao.GIF

Posted: 04/07/2012 04:24 PM IST
Former minister shanker rao

Shenkar-raoమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు ఎప్పుడు ఏదో స్టేట్ మెంట్ ఇచ్చి నిత్యం వార్తల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తిని మీడియా వారు ఓ ప్రశ్న అడిగితే దానికి తన దైన స్టైల్లో సమాధానం ఇచ్చారు.  మీరెందుకు రాజీనామా చేశారన్న విలేకరుల ప్రశ్నకు ‘నేనేదైనా మగాడిలా చేస్తా’ సమాధానమిచ్చారు. ఏసీబీ అధికారి శ్రీనివాసరెడ్డి బదిలీ వివాదంపై కాంగ్రెస్‌పై ఆ పార్టీ సీనియర్‌ నేతలే విమర్శిస్తున్నారు. పదవులను కాపాడుకునేందుకే శ్రీనివాస రెడ్డిని బదిలీ చేశారని మాజీ మంత్రి శంకర్రావు వ్యాఖ్యానించారు. ఏసీబీ వివాదంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో చులకన అయిపోయిందని ఆయన ఆవేదన చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan racha dialogues issue
67 years old man with half his age wife becomes father  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles