Usa balakrishna raises fund for basavatarakam cancer hospital

USA Balakrishna raises fund for Basavatarakam cancer hospital,actor balaiah, actor balakrishna, balakrishna in london, basavatarakam cancer hospital, london, tollywood

USA Balakrishna raises fund for Basavatarakam cancer hospital

Balakrishna.gif

Posted: 04/06/2012 01:39 PM IST
Usa balakrishna raises fund for basavatarakam cancer hospital

USA Balakrishna raises fund for Basavatarakam cancer hospital

తన తండ్రి ఎన్టీఆర్  ఆశయాలను  నెరవేర్చేందుకు  రాజకీయాల్లో  క్రియాశీల  పాత్ర పోషిస్తానని  సినీ నటుడు  , తెదేపా  నాయకుడు  నందమూరి బాలయ్య  చెప్పారు.  బ్రిటన్  పర్యటనలో ఉన్న ఆయన  లండన్ లో  ఎన్నారై  తెదేపా  కార్యకర్తలు, పార్టీ అభిమానుల సమావేశంలో   మాట్లాడారు.  ఇక  పై తెదేపాలో  యువతదే  ప్రముఖ పాత్ర  అని చెప్పారు.  రాజకీయాల్లో  అవినీతిని , దగాకోరుతనాన్ని  అడ్డుకోవడానికి  యువతరం  నడుం బిగించాలని  పిలుపునిచ్చారు.  విదేశాల్లోని   తెలుగువారిలో  మూడొంతులకు పైగా  తెదేపా  అభిమానులేనని చెప్పారు.  పార్టీ  అనుసరించిన  విధానాల  మూలంగా  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  లక్షల మంది యువకులకు  విదేశాల్లో  ఉపాధి లభించిందన్నారు.  ఈ సమావేశానికి  ముందు బాలయ్య  లండన్ లోని బ్రిటన్ పార్లమెంటును సందర్శించారు.  అక్కడ భారత సంతతికి  చెందిన  పార్లమెంటు  సభ్యులతో  మూడు గంటలపాటు  గడిపారు.  వీరేంద్ర శర్మ  భారత సంతతి ఎంపీలు  ఆయనకు   విందు ఇచ్చారు.  పర్యటనలో  భాగంగా   బాలయ్య  బసవతారకం  క్యాన్సర్  ఆస్పత్రి విస్తరణ కోసం  మాంచెస్టర్ , పశ్చిమ  లండన్  ప్రాంతంలో  విరాళాలను  సేకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up schools to ban sale of junk food
Rakesh jhunjhunwala buys 145 lakh shares of viceroy hotels  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles