Weight women

weight women,cancer, cancer nutrition, prostrate cancer, cancre nutrition

weight women

weight.gif

Posted: 04/06/2012 10:43 AM IST
Weight women

 weight women

అధిక బరువు క్యాన్సర్ కు  దారి తీయవచ్చని  తాజా అధ్యయనాలు  పేర్కొన్నాయి.  ఆక్స్ ఫర్డ్  విశ్వవిద్యాలయానికి  చెందిన  పరిశోధకుల అధ్యయనంలో  ఈ విషయం వెల్లడైంది.  దాదాపు 14 దేశాల  నుంచి సంబంధిత  వివరాల గణాంకాలను  సమాచారాన్ని  వీరు క్షుణ్ణంగా విశ్లేషించారు.  అండాశయ  క్యాన్సర్  ఉన్న 25 వేల మంది మహిళల రికార్డులను .. ఆ ఛాయలే లేని 80 వేల మంది స్త్రీల  వివరాలను వీరు విశ్లేషించి  ఈ నిర్ణయానికి వచ్చారు.  మొత్తం  మీద  శరీర పరిమాణం అనేది  మహిళల్లో  అండాశయ  క్యాన్సర్  ప్రమాదానికి  ఒక కారణమౌతోందని  తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The mughals of india
Parliamentary panel wants general vk singh to explain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles