India wants results not saints not antony but nitish modi sheila

India wants results not saints not Antony but Nitish Modi Sheila,ak antony,governance,narendra modi,naveen patnaik,nitish kumar,sheila dikshit

India wants results not saints not Antony but Nitish Modi Sheila

Antony.gif

Posted: 04/06/2012 09:47 AM IST
India wants results not saints not antony but nitish modi sheila

India wants results  not saints not Antony but Nitish Modi Sheila

రక్షణ మంత్రి ఆంథోని విలేఖర్లతో సరదాగా మాట్లాడబోయి అభాసపాలు అయిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్రాను జలాధివాసం చేయించడానికి వచ్చిన ఆంథోని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు విపరీత అర్థం వచ్చే విధంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర్‌పతి ప్రతిభాపాటిల్‌ పదవీకాలం ముగుస్తున్నందున ఈ పదవికి ఆంథోనీ పోటీ చేస్తున్నారా అని ఒక విలేఖరి అడిగారు. దీనికి సమాధానంగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి తానేం పిచ్చివాడ్ని కాదని, తాను యథార్థవాదినని, తన పరిమితులు ఏమిటో తనకు తెలుసునని అన్నారు. ఆశకు కూడా అంతుండాలని, ఇది పిచ్చితనంతో సమానమని తన జవాబును సరిచేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliamentary panel wants general vk singh to explain
Ipl payment for lalu yadavs son without playing a single match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles