Resting graeme smith was important for national interest

Resting Graeme Smith was important for national interest,Mohammed Moosajee,ipl live streaming,IPL 5,IPL 2012 Team,IPL 2012 Opening Ceremony,IPL 2012 News,IPL 2012,IPL,Graeme Smith, South Africa's test captainGraeme Smith will miss the Indian Premier League (IPL)tournament that gets underway this week after undergoing anklesurgery

Resting Graeme Smith was important for national interest

Smith.gif

Posted: 04/05/2012 01:04 PM IST
Resting graeme smith was important for national interest

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌ను ఐపిఎల్‌లో ఆడటానికి అనుమతినివ్వడం కన్నా విశ్రాంతినివ్వడమే తమకు ప్రధానమని టీం డాక్టర్ మహ్మద్ మూసాజీ చెప్పాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఐపిఎల్‌లో ఆడలేకపోతున్నందుకు స్మిత్ నిరాశ చెందాడనీ అయితే దేశం తరఫున ఆడటం అన్నింటి కంటే గొప్పదని మూసాజీ అభిప్రాయపడ్డాడు. స్మిత్‌కు సర్జరీ చేయించడమే ప్రత్యామ్నాయమని, గాయపడ్డ భాగానికి ఇంజెక్షన్లు ఇవ్వడం తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుందని పేర్కొన్నాడు. ఐపిఎల్‌లో పుణే వారయర్స్ తరఫున ఆడుతున్న స్మిత్ మడమకు గాయమవడంతో పది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) సూచించింది. ఐపిఎల్ నుంచి వరుసగా మూడో సారి గాయం వల్ల స్మిత్ తప్పుకున్నాడు. 2010లో వేలికి గాయమవడంతో రెండు మ్యాచ్‌లకే తఫ్పుకున్న అతను 2011లో పుణే తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాక మోకాలి గాయంతో వైదొలిగాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court says no to review of 2g licence cancellations
Racha movie first talk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles