Former unionminister nkp salve is nomore

former unionminister nkp salve is nomore

former unionminister nkp salve is nomore

24.gif

Posted: 04/01/2012 06:27 PM IST
Former unionminister nkp salve is nomore

           nkp_salveకేంద్ర మాజీ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వె(90) తిరిగిరాని దూరాలకు వెళ్లి పోయారు. రాజకీయదురంధరుడైన సాల్వే ఈ ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సాల్వె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారు హరీష్ సాల్వె, కుమార్తె అరుంధతి ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని చిన్‌వాడ ప్రాంతంలో జన్మించిన సాల్వె క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా ఏళ్లు సేవలందించారు. కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించి కీర్తిప్రతిష్టలు ఆర్జించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs president k chandrashekar rao demanded
Deputy maoist comandent divya arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles