Railway charges hike today onwards

railway charges hike today onwards

railway charges hike today onwards

16.gif

Posted: 04/01/2012 06:21 PM IST
Railway charges hike today onwards

          railway_charges కొత్త బడ్జెట్ పుణ్యమాని వినిమోగదారులకు మోత మొదలైంది.  2012 - 13 బడ్జెట్‌లో పెంచిన రైల్వే ఛార్జీలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చేశాయి.  రైలులో మొదటి, రెండో తరగతి ఏసీ, మొదటి తరగతి చైర్‌ కార్‌లో ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పడింది. ఏప్రిల్‌ 1 కంటే ముందుగాని టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్న వారు పెరిగిన ఛార్జీ మొత్తాన్ని రైలు ఉన్న సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. పాత ఛార్జీలతో టికెట్‌ కొన్న వారికోసం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంతకాలం ఏ ధరలు పెరిగిన రైల్వే ప్రయాణీకులకు కొంత ఊరట ఉండేది. తాజాగా రైల్వే శాఖా ప్రజలపై బాదుడు మెదలు పెట్టింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deputy maoist comandent divya arrest
Kv ramana chari appointed as  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles