Nandamuri taraka ramarao

Nandamuri Taraka Ramarao, NTR, Babu, Chandra babu, Lakshimi pravathi

Nandamuri Taraka Ramarao

Nandamuri.gif

Posted: 03/30/2012 10:59 AM IST
Nandamuri taraka ramarao

వైశ్రాయ్ సంఘటన అనంతరం అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు ఎన్‌టిఆర్‌కు మతిస్థిమితం లేదని, ఆయననుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఘనుడు చంద్రబాబు అని ఎన్‌టిఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. గుంటూరులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ హైకోర్టులో పిటిషన్ వేసినది వాస్తవమో, కాదో చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల తెలుగుదేశంపార్టీ ప్రస్థానంలో ప్రస్తుతం కార్పొరేట్ విధానం నడుస్తున్నదని, డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతిని చంద్రబాబు ప్రవేశపెట్టారని ఆరోపించారు. దివంగత ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల అభివృద్ధి కోసం కృషి చేసిందని, ఆనాడు బిసిలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని, నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. 1994కు ముందు నష్టాల్లో ఉన్న హెరిటేజ్‌ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశాల్లో సైతం బ్రాంచిలను ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలతో నేడు పార్టీ పతనావస్థకు చేరుకుందని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయిందని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  1500 kg gold from discarded phones
Jagan become an inmate of chanchalguda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles