Jc reiterates demand for rayala telangana

JC reiterates demand for Rayala Telangana ,gali muddu krishnama naidu vs jc diwakar reddy,Gali Muddu Krishnama Naidu, JC Diwakar Reddy, Rayal Telangana, samakyaandhra, jc

JC reiterates demand for Rayala Telangana,gali muddu krishnama naidu vs jc diwakar reddy

JC.gif

Posted: 03/29/2012 10:44 AM IST
Jc reiterates demand for rayala telangana

JC reiterates demand for Rayala Telangana

సమైక్యాంధ్ర కోసం మొట్టమొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందే మీరే కదా? ఇప్పుడు రాయల తెలంగాణ అంటూ సంతకాలు చేయిస్తున్నారట! అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు జేసీని అసెంబ్లీ లాబీలో ప్రశ్నించారు. దీనికి స్పందించిన జేసీ... ‘అవును మొదట నేను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసింది వాస్తవమే. ఆనాడు రాష్ట్రం కలిసి ఉంటే మంచిదనుకున్నా. ఒక వేళ రాష్ట్రాన్ని విడదీయాల్సి వస్తే రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని చెప్పాను’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana
Agriculture minister kanna lakshminarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles