Juhi chawla kurkure try tedha yaar

This is the TVC of Kurkure new brand campaign. Try Tedha Yaar. featuring Bollywood star Juhi Chawla. kurkure, 45, H, wood

This is the TVC of Kurkure new brand campaign. Try Tedha Yaar. featuring Bollywood star Juhi Chawla. kurkure, 45, H, wood

Kurkure - Try Tedha Yaar.GIF

Posted: 03/28/2012 08:10 PM IST
Juhi chawla kurkure try tedha yaar

Juhi_chwlaపెప్సీకో నమ్‌కీన్‌ బ్రాండ్‌ కుర్‌కురే ట్రై తేడా యార్‌ అంటూ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కుర్‌కురేకి అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న బాలివుడ్‌ సినీ నటి జుహీచావ్లా మరో కొత్త ట్రై తేడా యార్‌ ప్రచారం నిర్వహిస్తోంది. సాధారణ తీరుతెన్నులకు భిన్నంగా వ్యవహరించాల్సిందిగా జుహీచావ్లా వినియోగదారులను కోరడం ఈ క్యాంపెయిన్‌లో విశేషం.

తేడా హై పర్‌ మేరా హై అంటూ ఈ బ్రాండ్‌ మార్కెట్‌లో తన పయనాన్ని సాగిస్తుంది.. ఇప్పుడు ట్రై తేడా యార్‌ నినాదంతో మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ సందర్భంగా జుహీచావ్లా మాట్లాడుతూ కుర్‌కురేతో నాకు ఎన్నో ఏళ్ల వినోదభరితమైన అనుబంధం ఉంది. ఈ క్యాంపెయిన్‌ షూటింగ్‌ను కూడా నేను ఎంతో ఎంజాయ్‌ చేశాను. పాత తరం అమ్మ సరికొత్త తరం అమ్మగా పరివర్తన చేందడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Candidates for by election software engineer
Worlds smallest dog might be in south carolina  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles