Newly elected mlas take oth tomarrow

newly elected, mlas take, oth tomarrow

newly elected mlas take oth tomarrow

1.4.gif

Posted: 03/25/2012 09:54 PM IST
Newly elected mlas take oth tomarrow

           222222222222 తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న ఉదయం గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు ఆర్పించిన అనంతరం వారు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకోనున్నారు. అనంతరం అసెంబ్లీ హౌస్‌లో ప్రమాణం చేయాలని నిర్ణయించారు. వీరితో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రమాణం చేయించనున్నారు.
           నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న(ఆదిలాబాద్), జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), టి. రాజయ్య(స్టేషన్‌ఘన్‌పూర్), గంప గోవర్ధన్(కామారెడ్డి), బీజేపీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి(నాగర్‌కర్నూల్) పదవీ ప్రమాణం చేయనున్నారు.
          కాగా నెల్లూరు జిల్లా కోవూరులో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ నెల 29న పదవీ ప్రమాణం చేయనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in bhadrachalam
Vro vra exam result announce tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles