Consumers internet coffee or a shower

Consumers Internet coffee or a shower?Brand, Internet, Server Virtualization, Branding, Virtualization

Consumers Internet coffee or a shower?

Internet.gif

Posted: 03/21/2012 12:17 PM IST
Consumers internet coffee or a shower

Consumers Internet coffee or a shower?

భారత అంతర్జాల ( ఇంటర్నెట్) ఆర్థిక వ్యవస్థ వేగంగా వ్రుద్ది చెందనుంది. 2016 కల్లా రూ. 10.8 లక్షల కోట్లకు చేరుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు తన నివేదికలో పేర్కొనడం విశేషం. ఆ నివేదిక ప్రకారం భారత ఇంటర్నెట్ 2010లో మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ. 3.2 లక్షల కోట్ల వాటాను కలిగి ఉంది.. ఇది జీడీపీలో 4.1 శాతానికి సమానం. కాగా, ఇది 2016 నాటికి రూ. 10.08 లక్షల కోట్లకు వ్రుద్ది చెందుతుందన్నది ఆ కంపెనీ అంచనా. రాబోయే నాలుగేళ్లలో జి-20 దేశాల మొత్తం ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ విలువ 4.2 లక్షల కోట్ల డాలర్ల (రూ. 210 లక్షల కోట్లు) కు చేరుతుంది. 2010 లో దీని విలువ 2.3 లక్షల కోట్ల డాలర్లు ( రూ. 115 లక్షల కోట్లు) గా ఉంది. ఇంకా ఆ నివేదికలో ఏం చెబుతోందంటే.

జి20 దేశాల్లోనే రెండో వేగవంతమైన ఇంటర్నెట్ వ్రుద్ది (23%) ని భారత్ సాధించగలదని అంచనా. మిగతా దేశాలు సగటున 17.08 శాతం వ్రుద్దిని మాత్రమే నమోదు చేయవచ్చు.

అర్జైంటీనా 24.3% రష్యా 18.3%, మెక్సికో 15.6 శాతం చొప్పున ఇంటర్నెట్ ఆర్థికవ్యవస్థలో వ్రుద్దిని పొందగలవు.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఇంటర్నెట్ రోజువారీజీవితంలో అత్యవసరం అయిపోయింది. ఎంతలా అంటే భారత్ ఆన్ లైన్ వినియోగదార్లలో 36 శాతం మంది ఇంటర్నెట్ ఉంటే చాలంట.. ఓ ఏడాది స్నానం చేయకుండా ఉండడానికి సిద్దపడుతున్నారు. 64% మంది చాక్లెట్ , 63% మంది కాఫీ, 70% మంది అల్కహాలును వదిలేస్తారట.
భారత్ లో ఇంటర్నెట్ అనేది ఎనిమిదో అతిపెద్ద రంగం. గనుల తవ్వకం కంటే ఇదే పెద్దది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh by election vote counting poll results 2012
Gay sport figures among olympics torch bearers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles