Man attempts to make italian legal history by suing his wifes lover

Man attempts to make Italian legal history by suing his wife's lover,43-year-old man, from Italy, who is in the armed forces and cannot be named for legal reasons, began the civil case after hiring a private detective

Man attempts to make Italian legal history by suing his wife's lover

Italian.gif

Posted: 03/19/2012 12:13 PM IST
Man attempts to make italian legal history by suing his wifes lover

Man attempts to make Italian legal history by suing his wife's loverఇటలీలో ఓ ప్రబుద్ధుడు భార్య అక్రమ సంబంధానికి విలువ కట్టాడు. ఆమె ప్రియుడిపై పరిహారం దావా వేశాడు. తన భార్యతో పలుమార్లు పబ్బులకు వెళ్లినందుకు, హోటళ్లలో గడిపినందుకు ఆరు లక్షల యూరోలు చెల్లించాలని కోరాడు. భార్య ప్రవర్తనపై అనుమానమొచ్చిన ఈ జవాను ప్రైవేట్ డిటెక్టివ్ సాయంతో ఆమె జల్సాల గుట్టు రట్టు చేశాడు. భార్య ప్రియుణ్ని కోర్టుకీడ్చాడు. మేలో విచారణ జరగనుంది. ఇటలీలో ఈ తరహా కేసు నమోదవడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Green tea prevents mouth cancer by its polyphenol egcg study
Bs yeddyurappa issues fresh deadline to make him karnataka cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles