Mavos kidnaped two italians

mavos kidnaped ,two italians

mavos kidnaped two italians

22.gif

Posted: 03/18/2012 04:29 PM IST
Mavos kidnaped two italians

            Maoistఇంతకుముందెన్నడూ లేనివిధంగా మావోలు విదేశీయులను బందీలు చేసుకున్నారు. ఇటలీకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మావోయిస్టులు అపహరించినట్లు తెలుస్తోంది.  మార్చి 14న మొత్తం నలుగురిని అపహరించగా పూరీ ప్రాంతానికి చెందిన భారతీయులిద్దరినీ శనివారం విడుదల చేశారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
          కాగా, అపహరణకు గురైన వారిలో ఒక వ్యక్తి 19 ఏళ్లుగా పూరీలో నివసిస్తున్నాడని, అక్కడ అతను అడ్వెంచర్ టూరిజానికి సంబంధించిన ఏజెన్సీ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. తాము ఇద్దరు ఇటాలియన్లను అపహరించినట్లు మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండా ఒక ఆడియో టేపు పంపించారు. ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడడం మాని, వారితో చర్చలకు సిద్ధపడేవరకూ వారిని విడిచిపెట్టమని, ఆ విదేశీయులు ఆదివాసీ ప్రజలను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీస్తున్నారని వారు ఆరోపించారు.dump
           ఇదిలా ఉండగా, వరంగల్‌ జిల్లాలోని ఏటూరు నాగారం అడవుల్లో ఇవాళ (ఆదివారం) ఉదయం కూంబింగ్‌ జరుపుతుండగా ప్రత్యేక పోలీసు బలగాలకు మావోయిస్టుల డంప్‌ లభించింది. ఇందులో అత్యంత ఆధునికమైన నాలుగు తుపాకులు, ఇతరత్రా పేలుడు పదార్థాల్ని, కొన్ని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia womens cricket team beat indian women in 2020 match
Pakistan batsman hafiz scored hundred  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles