Gay sex literature for supreme court

Supreme Court,Section 377 of Indian Penal Code,Gay sex,Delhi High Court

The Supreme Court, which is hearing intense arguments both for and against Delhi high court’s historic decision to decriminalize consensual adult gay sex in private, recently received gift boxes for its judges all the way from the US

Gay sex literature for Supreme Court1.gif

Posted: 03/16/2012 04:14 PM IST
Gay sex literature for supreme court

Supreem-courtస్వలింగ సంపర్కం గురించి గత కొన్ని రోజులుగా మన దేశంలో ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ యోగా గురు రాందేవ్ బాబా, బీజేపీ సీనియర్ నేత బీపీ సింఘాల్‌తో పాటు.. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఉత్కళ్ క్రిస్టియన్ కౌన్సిల్ వంటి సంస్థలు సుంప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

వీరు వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుతుండగా... కోర్టులో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తుల పేరు మీద అమెరికా నుండి స్వలింగ సంపర్కానికి వస్తువులు పార్సిల్ చేశారు. ఆ బాక్సులో ఈ కేసుకు సంబంధించిన పరికరాలు ఉన్నాయని జీఎస్ సింఘ్వీ చెప్పారు. కాగా.. స్వలింగ సంపర్కం అనేది మానసిక, మనస్తత్వ పరమైన వ్యాధి కాదని.. అదొక సహజసిద్ధమైన శృంగార ప్రక్రియ అని 'గే రైట్స్' ఉద్యమకారులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ సంఘటనతో న్యాయవాదులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manda krishna madiga
Acharya released on bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles