Cpm raghavuluin setammadhara village

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

CPM Raghavulu..gif

Posted: 03/16/2012 01:41 PM IST
Cpm raghavuluin setammadhara village

Raghavuluరాజకీయ నాయకులు ఓట్ల కోసం చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆకర్షించవడానికి వారు ఏ పనికైనా సిద్దపడతారు. సీపీఐ నాయరాణ అయితే వింత వింత పనులు చేసి ప్రజల మన్ననలు పొందాడు. తాజాగా సీపీఎం రాఘవులు కూడా ప్రజల కోసం కొద్ది సేపు వ్యాపారిగా మారాడు.

సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు విశాఖపట్నం సీతమ్మధార రైతు బజార్ లో గిరిజనులకు మద్దతుగా చింతపండు అమ్మి హల్ చల్ చేశాడు. అటవీ ఉత్పత్తులకు ధర నిర్ణయించడంలో సహకార సంస్థ (జీసీసీ) అన్యాయంగా వ్యవహరిస్తోందని  గిరిజనులకు మద్దతు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం కిలో చింతపండు 22 రూపాయలకు కొన్న జీసీసీ ఈ సంవత్సరం 15 రూపాయలకు కొనడం అన్యాయం అని ఆయన అన్నారు. మరి ప్రజల్లో అంతంత మాత్రం ఇమేజ్ వున్న రాఘవులు నాయరాయణ లాగా వింత వింత పనులు చేస్తేనే పలుకుబడి పెరుగుతుందని భావించే ఈ పని చేశాడని అక్కడున్న నాయకులు అనుకున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan speech in kovur by poll campaign
Vote rate hits the roof in kovur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles