Police seized rs 1 crore from tdp ex corporator

Police seized Rs 1 crore from TDP ex-corporator,Police seized Rs 1 crore from ex-corporator Om Prakash house, Kovur By-Elections Police Seized Rs One Crore Money from ex-corporator Om Prakash house,Kovur By Elections,Ex Corporator Om Prakash House

Police seized Rs 1 crore from TDP ex-corporator

Police.gif

Posted: 03/16/2012 11:27 AM IST
Police seized rs 1 crore from tdp ex corporator

Police seized Rs 1 crore from TDP ex-corporator

నెల్లూరులోని టిడిపి మాజీ కార్పొరేటర్ నివాసంలో కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోవూరు ఉపఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ కార్పొరేటర్ ఓం ప్రకాష్ నివాసంలో సోదాలు నిర్వహించగా కోటి నగదు బయటపడింది. ఇది ఉప ఎన్నికల్లో పంచేందుకు ఉద్దేశించినదిగా పోలీసులు అనుమానిస్తుండగా, రియల్ ఎస్టేట్ లావాదేవీల నిమిత్తం తెచ్చిన సొమ్ముగా మాజీ కార్పొరేటర్
వర్గీయులు చెబుతున్నారు. ఓంప్రకాష్ నివాసంలో నగదు ఉన్నట్టు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి, సంచుల్లో ఉన్న వెయ్యి, ఐదువందల రూపాయల నోట్ల కట్టలు స్వాధీన పరుచకుని ఆదాయ పన్ను అధికార్లకు అందజేశారు. ఇలా ఉంటే కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర సోదరులకు ఈ మాజీ కార్పొరేటర్ స్వయానా బావమరిది కావడం గమనార్హం. కాగా మండల కేంద్రమైన ఇందుకూరుపేటలో 77 కేసుల మద్యం నిల్వలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kkr comments on kcr in mahabubnagar election campaign
Employees provident fund interest rates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles