Aishwarya rai daughter name is

Twitter,Talk show,Oprah Winfrey,Karan Johar,Bollywood,beti B,amitabh bachchan,Aishwarya Rai,abhishek bachchan,Aaradhya

Beti B has send the media and fans into a tizzy following reports that she has been finally christened as 'Aaradhya

Aishwarya Rai Daughter Name.gif

Posted: 03/15/2012 04:22 PM IST
Aishwarya rai daughter name is

Aish-daughter-nameప్రపంచ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ దాదాపు నాలుగు నెలల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఏ బిడ్డ పుడుతుందోనని సర్వత్రా చర్చించుకున్న విషయం కాస్తా, బేబీ పేరు ఏమిటనేదాని మీద అనంతరం ఊహాగానాలు మొదలయ్యాయి. మొన్న ఆ పాప కు అభిలాషగా నామకరణం చేశారనే వార్తలు వచ్చాయి.. అయితే వీటన్నింటికీ తెరదించుతూ అభిషేక్ బచ్చన్ చోటా బచ్చన్ గురించి ట్వీట్ చేశాడు.

అభిషేక్‌బచ్చన్‌ ఐశ్వర్యరాయ్‌ల కూతురికి ఆరాధ్యబచ్చన్‌ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అమితాబ్‌ తన ట్విట్టర్‌ లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ముద్దుల మనమరాలికి సెంటిమెంట్‌ ప్రకారం హిందీలో \'ఆ\' అనే అక్షరంతో ఆంగ్లంలో \'ఏ\' పేరు పెట్టాల్సి ఉండగా... ఆరాధ్య అనే పేరును ఖరారు చేసినట్లు ఆయన ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress and bjp leader hema malini tour in telanga
Controversial kaleswar baba is dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles