Sriramuluclaims having paid rs 250 crore to yeddyurappa

This piece of news can be damning for Former Karnataka Chief Minister BS Yeddyurappa and could stub his chances of coming back to power in the state any time in the near future. A latest video that has come out shows mining baron, Janardhana Reddy loyalist and former BJP minister B. Sriramulu claiming to have paid Yeddyurappa close to Rs 250 crore.

SriRamulu Bombshell.GIF

Posted: 03/14/2012 04:19 PM IST
Sriramuluclaims having paid rs 250 crore to yeddyurappa

Sriramuluకర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత బిఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై ఓ బాంబు పేల్చారు. గత కొన్ని రోజులను నుండి అనేక సమస్యలతో సతమతమౌతున్న య్యడూరప్ప పై మరో బాంబు పేల్చిడంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా బీజేపీపార్టీకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి.

యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు గాలిజనార్థన్ రెడ్డి, నేను కలిసి ఏకంగా 200 కోట్లు ముడుపులు ఇచ్చామని ఆన్నారు.2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడం సాధ్యం కాక మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు బీజేపీకి దాదాపు రూ. 200 కోట్ల విరాళాలు ఇచ్చామన్నారు. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో తాను, గాలి జనార్దనరెడ్డి కలిసి ఐదుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడగట్టామని.. తర్వాత మరింతమంది ఎమ్మెల్యేల బలం కావాలని యడ్యూర ప్ప కోరగా, దానికీ సహకరించామన్నారు. అప్పట్లో ఆయన నెలకు రూ. 7-8 కోట్లు కావాలని తమను కోర గా, అంతకంటే ఎక్కువగా అంటే.. 10 కోట్ల చొప్పున ఏ డునెలల పాటు ఇచ్చామని శ్రీరాములు తెలిపారు. మరి శ్రీరాములు పేల్చిన ఈ బాంబు కర్ణాటక రాజకీయాలలో ఇంక ఎంత పెద్ద దుమారాన్ని లేపుతాయో చూడాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dna testing
Deve gowda a race to rashtrapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles