Rakshita joined sriramulu party

Rakshitha Prem, who joined B Sriramulu’s party talks about her idea of politics.Rakshitha Prem,Karnataka,B Sriramulu

Rakshitha Prem, who joined B Sriramulu’s party talks about her idea of politics.Rakshitha Prem,Karnataka,B Sriramulu

Rakshita Joined Sriramulu Party.GIF

Posted: 03/10/2012 12:25 PM IST
Rakshita joined sriramulu party

Rakshitaహాట్ బ్యూటీ, బహు భాషా నటి అయిన రక్షితసినిమా రంగుతో పాటు రాజకీయ రంగు కూడా పూసుకుంది. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. ఈమె గతంలో తెలుగులో ఇడియట్, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు సినిమాలు తీసి, తన ఘాటైన అందాలు అరబోసి తరువాత అడ్రస్ లేకుండా పోయి, ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది.

ఈమె ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములుపెట్టిన బీఎస్ఆర్ పార్టీలో చేరింది. ఈమె శ్రీరాములు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మాట్లాడిన రక్షితవీఎస్ఆర్ పార్టీ పేదల కోసమే పాటు పడుతుందని, శ్రీరాములుని చూసే ఈ పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యానని, నాకు జాతీయ పార్టీల నుండి ఆహ్వానాలు అందినా నేను వెళ్ళలేదని, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నందునే ఈ పార్టీలో చేరారని, ఇక పై ప్రజల సేవలో కూడా పాలుపంచుకుంటానని ఆమె అన్నారు.

సినిమాల్లో అందాలు ఆరబోసి ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయిన ఈ బ్యూటీ మరి రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police strike in bangalore
Motkupalli attacked in own constituency  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles