A book lakshmi parvati liked

a book lakshmi parvati liked, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

lakshmi-parvati-1.gif

Posted: 03/06/2012 06:27 PM IST
A book lakshmi parvati liked

lakshmi-parvati

దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత విశేషాలతో తెలుగు తేజం పుస్తకం రచించిన లక్ష్మీపార్వతి సాహిత్య ప్రేమికురాలు. ఆమె చందమామ పుస్తకాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద నవలల వరకూ, శరత్ చంద్, గోపీచంద్, గోర్కీ, లియో టాల్ స్టాయ్ ఇలా ఎందరో రచయితల పుస్తకాలను చదివానని, ఆ రచయితల పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద చేంతాడవతుందని, అన్నారు. నవలలు, కథలే కాకుండా రామాయణ భారత భాగవత గ్రంథాలను పఠించానని చెప్పిన లక్ష్మీ పార్వతి, వీటిలో ఏది నచ్చింది అని చెప్పటం కష్టమే కానీ మనసులో ముద్రపడిపోయి, వందేళ్ళు దాటినా ఇప్పటి మళ్ళీ మళ్ళీ ముద్రితమవుతున్న టాల్ స్టాయ్ రచన అనాకరెనినా ఎన్నటికీ మర్చిపోలేని కథని అన్నారు.

సాంప్రదాయ బద్ధంగా పెరిగిన అనా భర్త పిల్లలు ఉన్నా పరాయి పురుషుని ప్రేమలో పడుతుంది. తన ప్రేమలో కృతకృత్యురాలైనా, పాత కొత్త జీవితాల మధ్య కొట్టుమిట్టాడుతో సందిగ్ధావస్థలో నలిగిపోయి, ఆ కథకి అంతంగా ఆమె తన జీవితాన్ని అంతమొందిస్తుంది. కథ పాతదే అయినా కథ చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంటుందని, టాల్ స్టాయ్ రైలు కింద పడి మృతిచెందిన ఒక స్త్రీ కథ విని ప్రేరణచెంది ఈ నవల రాసారని, కుటుంబం, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ స్త్రీకేనా, పురుషుడికేమీ ఉండదా ఏమిటీ అసమానత. ఇలాంటి వ్యథను కళ్ళకు కట్టినట్టుగా రాయటానికి టాల్ స్టాయ్ మాత్రమే న్యాయం చెయ్యగలరని అనుకుంటున్నానని లక్ష్మీ పార్వతి అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana comments condemned
Protective fencing for tirumala temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles