Hung govt not ruled out in up

hung govt not ruled out in up, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

up-hung-1.gif

Posted: 03/06/2012 01:45 PM IST
Hung govt not ruled out in up

403 స్థానాల్లో 196 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఒక వేళ ఎవరి సాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో ములాయమ్ సింగ్ యాదవ్ కుమారుడు నిఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ములాయమ్ సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. అయితే కౌంటింగ్ పూర్తవుతే కానీ స్పష్టమైన స్థితి తెలియదన్నది నిజమే కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని స్పష్టంగా తెలుస్తోంది.

భాజపా బహుజన పార్టీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరవచ్చు కానీ, అలాంటి ఉద్దేశ్యమేమీ లేదని భాజపా స్ఫష్టంచేసింది. యుపిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటంకోసం తాము ఏ పార్టీతోనూ కలవమని భాజపా తెగేసి చెప్పేసింది. మాజీ భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తమ పార్టీ ఎవరితోనూ కలవదని చెప్పారు. ఉత్తర్ ఖండ్, పంజాబ్ లలో భాజపా ముందంజ చూసి ముచ్చటపడుతున్నానన్నారాయన.

ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ ని బట్టి, కాంగ్రెస్ కి పట్టుగొమ్మలైన అమేతీ లో రెండు స్థానాల్లో వెనకబడివుంది, రాయ్ బరేలీలో 5 స్థానాల్లో వెనకబడివుంది.

హంగ్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రపతి పాలనకు పార్టీల నుంచి సిఫారసులు పోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikhilesh yadav announcement
High on center level and low on states  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles