Ends yuvraj singh career

yuvraj dying in hospital with lung tumour, sehwag, saqlain, tendulkar, yuvraj, wahab, riaz, afridi, pakistan, india, cricket, 2011

yuvraj dying in hospital with lung tumour, sehwag, saqlain, tendulkar, yuvraj, wahab, riaz, afridi, pakistan, india, cricket, 2011

Ends Yuvraj Singh career.gif

Posted: 03/03/2012 06:10 PM IST
Ends yuvraj singh career

Yuvrajsinghటీం ఇండియా టాప్ బ్యాట్స్ మెన్ యువరాజు శకం ముగిసిందా ? అతడు మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టలేడా ? క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యువరాజ్ సింగ్ కోలుకొని మళ్ళీ అభిమానులను అలరించే సత్తా అతనిలో లేదా అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స పొందుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌, రెండో దఫా కీమో థెరపీ పూర్తి చేసిన తర్వాత బలహీన పడ్డానని అతడు క్రికెట్ గ్రౌండ్ లో అడుగు పెట్టడం డౌటే అంటున్నారు.

తాజాగా తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ నేనేకోలుకుంటున్నానని చెప్పే యువరాజ్ పూర్తిగా బలహీనుడయ్యాడని, ఒకవేళ అతను పూర్తిగా కోలుకున్నా మళ్లీ క్రికెట్ ఆడేంత ఫిట్ గా కాలేడని అంటున్నారు. అయితే త్వరలోనే గ్రౌండ్ లో అడుగు పెడతానంటున్న యువీ కేలవలం తనలోని అధైర్యాన్ని పోగొట్టుకునేందుకేనని, లోపల మాత్రం చాలా భయంతో గడుపుతున్నాడని అంటున్నారు.ఒకవేళ యువీ కొలుకొని వచ్చిన తరువాత క్రికెట్ ఆడటం కన్నా సినిమాలు తీసుకోవడం మేలని, గతంలో దీపికా పదుకునే లాంటి స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ లు నడిపిన యువీకి సినిమాల్లోకి వెళ్తే అక్కడ ఫిట్ నెస్ తో పనిఉండదని హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చని సలహాలు ఇస్తున్నారట. దీనిని బట్టి యువరాజ్ సింగ్ శకం ముగిసినట్లేనని బీసీసీ వర్గాలు అనుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher airlines 40 bank account seized
Diabetic patients prone to paralysis a study reveals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles