Police search jayaprada hotel room

police search jayaprada hotel room, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jayaprada-1.gif

Posted: 03/03/2012 03:16 PM IST
Police search jayaprada hotel room

jayapradaఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ లో జయప్రద బసచేసిన హోటల్ గదిలోకి పోలీసులు సోదాకి పోయారు. ఈ ఘటనతో ఆగ్రహం వెలిబుచ్చిన లోక్ సభ సభ్యురాలు జయప్రద ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 2009 ఎన్నికల సందర్భంలో కూడా అదేవిధంగా జయప్రద బసచేస్తున్న హోటల్ గదిలోకి ప్రవేశించి పోలీసులు సోదాలు నిర్వహించారట.

జయప్రద తనదగ్గర డబ్బు దాచివుంచారని, దాన్ని ఉపయోగించి ఓటర్లను ప్రలోభపెట్టటమే లక్ష్యంగా ఆమె ఆ డబ్బుతో వచ్చారని అందిన సమాచారం మేరకు ఆమె గదిలో సోదాలు జరిపారని రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ బల్కర్ సింగ్ తెలియజేసారు. అంతా రాజకీయ ప్రత్యర్థుల పనేనంటూ జయప్రద ఆరోపిస్తున్నారు.

అయితే, హోటల్లో సోదాలు జరిపిన మాట వాస్తవమే కానీ, జయప్రద గదిలోకి పోలీసులు పోలేదని బల్కర్ సింగ్ ఆమె ఆరోపణలను ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sekhar suman not come back to politics
Speach jammers to restrict unwanted bla blas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles