Cm gives earful as anam found smoking in assembly premises

CM gives earful as Anam found smoking in assembly premises, MLA Anam Vivekananda Reddy, hief Minister Kirankumar Reddy, Nellore rural congress MLA Anam Vivekananda Reddy,

CM gives earful as Anam found smoking in assembly premises

CM.gif

Posted: 03/03/2012 10:41 AM IST
Cm gives earful as anam found smoking in assembly premises

బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందడ్డికి ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు. సీఎం కిరణ్  అసెంబ్లీలోని తన చాంబర్ వైపు వస్తుండగా అక్కడే ఆనం వివేకా సిగిరేట్ తాగుతూ కనిపించారు. దీంతో సీఎం ఆయన్ని పిలిపించి బహిరంగ ప్రదేశాల్లో, అదీ అసెంబ్లీ ఆవరణలో ధూమపానం చేస్తే ఎలాగండి? అని నిలదీశారు. అధికార పార్టీ సభ్యులై ఉండి మనమే చట్టాలను గౌరవించకపోతే ప్రజలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister geetha reddy
Speaker sacks 16 jagan mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles