Sri lanka beat australia reach finals

Match report of Australia v Sri Lanka, CB Series, Melbourne from Commonwealth Bank Series.Dinesh Chandimal, Daniel Christian, David Hussey, Lasith Malinga, James Pattinson, Kumar Sangakkara, Lahiru Thirimanne, Shane Watson, Australia v Sri Lanka at Melbourne, Commonwealth Bank Series, Australia cricket, Sri Lanka cricket

Match report of Australia v Sri Lanka, CB Series, Melbourne from Commonwealth Bank Series.Dinesh Chandimal, Daniel Christian, David Hussey, Lasith Malinga, James Pattinson, Kumar Sangakkara, Lahiru Thirimanne, Shane Watson, Australia v Sri Lanka at Melbourne, Commonwealth Bank Series, Australia cricket, Sri Lanka cricket

Sri Lanka beat Australia, reach finals.GIF

Posted: 03/02/2012 05:43 PM IST
Sri lanka beat australia reach finals

India-team‘‘అన్నీ ఉండి.... అల్లుడు నోట్లో శని’’ ఈ సామెత మన భారత క్రికెట్ టీంకి సరిగ్గా సరిపోయింది. ఆస్ట్రేలియా టూర్ లో దారుణంగా విఫలం అయి టెస్టుల్లో క్లీన్ స్విస్ చేయించుకొని, వరల్డ్ ఛాంపియన్ ఫేవరెట్ గా ముక్కోణపు సిరీస్ లో అడుగుపెట్టిన భారత్ అడపాదడపా ఆడుతూ... పీకలదాకా తెచ్చుకొని.. చివరి లీగ్ మ్యాచ్ లో అద్బుత విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకొని... లక్ కోసం ఎదురు చూసింది. కానీ అది కలిసి రాలేదు. దాంతో  ముక్కోణపు సిరీస్‌నుంచి భారత్ ఇంటి దారి పట్టింది. ఇవాళ ఆసిస్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించడంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. గత మ్యాచ్‌లో లంకపై సాధించిన బోనస్ విక్టరీ వృథా అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 238 పరుగులు సాధించింది. అయితే ఆస్ట్రేలియా లంక టార్గెట్‌కు 9 పరుగుల దూరంలో ఆలౌటయింది. దీంతో శ్రీలంక ముక్కోణపు సిరీస్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. వన్డే సిరీస్ నుంచి భారత్ వైదొలగింది. మరి ఆసియాకప్ లోనైనా సరిగ్గా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఏదో ఆడక ఆడక ఆడి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్న భారత్ కి నేడు ‘ఆస్ట్రేలియా’ శని లాగా తయారయిందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి శ్రీలంక 238 పరుగులు చేసింది. 49.1 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 229 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లు.. డేవిడ్ హస్సీ 74, వాట్సన్ 65, హుస్సే 29, పాటిన్సన్ 12 పరుగులు చేశారు. మలింగ 4, కులశేఖర 2, సేననాయకే, తిరిమన్నే, హీరత్ తలో ఒక వికెట్ తీసుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లు.. చందీమాల్ 75, సంగక్కర 64, తిరిమన్నే 51, హీరత్ 14 పరుగులు చేశారు. పాటిన్సన్ 4, క్రిస్టియన్ 5 వికెట్లు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie on bin laden disrupted by vhp at chandigarh
Orange fruit grapes fruits  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles