Ramana claims of his involvement in liquor syndicates case

ramana claims of his involvement in liquor syndicates case, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

liquor-1.gif

Posted: 03/02/2012 03:57 PM IST
Ramana claims of his involvement in liquor syndicates case

nunna-reamanమద్యం సిండికేట్ల మీద ఎసిబి దాడుల్లో మంత్రులకు ముడుపులందాయన్న కీలకమైన సమాచారం ముడివిప్పి సంచలనాన్ని సృష్టించిన నున్నా రమణ. ఈ రోజు రమణ గడువు పూర్తవటంతో అతన్న కోర్టులో హాచరుపరచగా, తనకి మద్యంతో ఎటువంటి సంబంధమూ లేదని, మద్యం వ్యాపారమే లేదని, వ్యవసాయం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నానని తెలియజేసాడు.

తనని అనవసరంగా ఇరికించారని, అధికారులకు, మంత్రులకు అందిన ముడుపుల సంగతేమీ తనకేమీ తెలియదని, మద్యం సిండికేట్ల ద్వారా జరిగిన డబ్బు పంపిణీల సంగతి అంతకంటే తెలియదని రమణ అన్నాడు.

లోగడ ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కు మద్యం సిండకేట్ల తరఫునుంచి డబ్బు అందించినట్టుగా ప్రకటించిన నున్నా రమణ మాటలతో ప్రతిపక్ష పార్టీలన్నీ మంత్రి రాజీనామా చెయ్యాలని, మంత్రిని బర్రరఫు చెయ్యాలని పట్టుబట్టాయి. దానితో, తనకి రమణ ఎవరో తెలియదని, ఒక క్రిమినల్ మాటపట్టుకుని తన మీద ఆరోపణ చెయ్యటం న్యాయం కాదని మోపినేని అన్నారు. ఇప్పుడు నున్నా రమణ మాటమార్చి, తనకేమీ తెలియదని అంటున్నాడు.

రమణ రిమాండ్ మార్చి 5 వరకూ పొడిగించబడింది

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police constable died in lawyers attack at bangalore
Bugging in defense minister office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles