Again by polls after these bypolls

Again by polls after these by polls, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bypolls.gif

Posted: 03/01/2012 11:50 AM IST
Again by polls after these bypolls

ఉప ఎన్నికల నామినేషన్లు పూర్తయ్యాయంతే. త్వరలోనే మరోసారి ఉప ఎన్నికలు తెరమీదకు రాబోతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు నుంచి ఎంపీగా ఎన్నికైన మేకపాటి రాజమోహన రెడ్డి, పోయిన సంవత్సరం ఆగస్ట్ 24 న స్పీకర్ మీరా కుమార్ కి సమర్పించిన మేకపాటి రాజీనామా నిన్న స్పీకర్ ఆమోదముద్ర వేసుకుంది.

ఇక రాష్ట్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు కూడా అనర్హత వేటుపడి ఖాళీ అయ్యే అవకాశం కూడా త్వరలోనే కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలనుబట్టి ఆ నిర్ణయాలుండవచ్చని విశ్లేషకుల అంచనా. తెదేపా తో సవాలు చేస్తూ, తొందరెందుకు, 24 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పడే తేల్చుకుందాం అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో అన్నదాన్నిబట్టి పార్టీ విప్ సూచనల మేరకు త్వరలోనే మిగిలిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడవచ్చని సంకాతాలిస్తున్నా, ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తే మాత్రం వెనువెంటనే ఆ ఖాళీలు ఏర్పడతాయి. లేదంటే మాత్రం ఏదో విధంగా 2014 ఎన్నికల వరకూ విషయం నానుతో పొవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో నమోదైన ఎఫ్ఐఆర్ లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరుని కూడా సూచించినందుకు నిరసనగా చేసిన మేకపాటి రాజీనామా మీద ఇంతకాలం ఉపేక్షిస్తూ అవకాశం ఇచ్చినందుకు మేకపాటి స్పీకర్ కి కృతఙతలు తెలుపుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp anjan kumar yadav respond on mukesh goud comments
Two more fisher men die in kerala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles