West bengal cms nephew arrested

west bengal cm's nephew arrested, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

mamata-1.gif

Posted: 02/29/2012 06:46 PM IST
West bengal cms nephew arrested

ముఖ్యమంత్రి అల్లుడిని అరెస్ట్ చేసి వదిలేసి ముఖ్యమంత్రి అనుమతితో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది. కోలకతా లో కారు వెళ్ళాల్సిన లేన్ లో కాకుండా వేరే లేన్ లో పోతూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నందుకు ఆ కారుని ఆపిన సందర్భంలో అందులో ఉన్న ముగ్గురు యువకులలో ఒకతను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఆకాశ్ బెనర్జీ. ముగ్గురూ పోలీసులను దుర్భాషలాడుతూ వాళ్ళని నెట్టివేస్తుండగా ఆఫీసర్ ఇన్ఛార్జ్ వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి వెంటనే వదిలెయ్యటం కూడా జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అత్యవసర ఆదేశాలివ్వటంతో వాళ్ళు ముగ్గురినీ అరెస్ట్ చేసారు.

డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కొట్టినందుకు మూడు సెక్షన్లతో పాటు మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం కూడా వాళ్ళమీద కేసు నమోదుచేసారు. ఉత్తర బెంగాల్ కి వెళ్తున్న మమతా బెనర్జీ విషయం తెలియగానే వాళ్ళనే వెంటనే అరెస్ట్ చేసి కేసు పెట్టమని చెప్పారని పోలీసు ఆఫీసరు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla jayasudha speaking at assembly
Husband beaten and wife abducted by truck driver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles