Dl not seen in assembly budget meet

dl not seen in assembly budget meet, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

dl-1.gif

Posted: 02/27/2012 01:38 PM IST
Dl not seen in assembly budget meet

dlకొంతమంది నిరసన గళాలను పైకెత్తి మరీ శాసనసభలో ప్రభుత్వవైఖరిని ఎండగడుతుంటే, మాజీ విద్యావైద్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి మౌనంగా తన నిరసనను తెలియజేస్తున్నారు. ప్లకార్డ్ లు, నినాదాలతో కొందరు నాయకులు హోరెత్తిస్తుంటే, అసలు సభకే రాకుండా డిఎల్ తన అసంతృప్తిని తెలియజేసుకుంటున్నారు. కొత్తగా పెట్టుకున్న కొండ్రు మురళికి తన శాఖలను అప్పిగించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కోపంగా ఉన్న డిఎల్ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చకుండా దూరంగా ఉంటున్నారు. మంత్రి పదవికే కాక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యటానికి సిద్ధమైన డిఎల్, తొందరపడద్దన్న గులామ్ నబీ ఆజాద్ మాటలకు విలువిచ్చి అపని విరమించుకున్నా, శాసనసభకు గైర్హాజరయ్యారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒకేఒక్కసారి హాజరైన డి.ఎల్ కీలకమైన బడ్జెట్ సమావేశాలు, పార్టీ ఎదుర్కుంటున్న సంక్షోభంలో అసలైతే సీనియర్ గా ముఖ్యమంత్రికి బాసటగా నిలబడాల్సింది కానీ కినుక వీడని డి.ఎల్. శాసన సభలోనే కాదు, ఉప ఎన్నికల్లో కూడా పార్టీకి మద్దతుగా పనిచెయ్యదలచుకోలేదని స్పష్టం చేసారు. జగన్ వర్గీయులను సభాపతి అనర్హులగా నిర్థారించిన సందర్భంలో జరగబోయే ఉప ఎన్నికల్లో జయాపజయాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించవలసివుంటుందని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm uncle defeated in ap bar council chairman elections
Stephen hawking frequents goes to sex club  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles