Cm kiran counter attack to chandrababu

TDP,Kiran Reddy,Kiran Kumar Reddy,Congress,Chandrababu Naidu, M,Kiran,Kumar,Reddy,counter,attack,to,Chandrababu

Opposition parties, including TDP, BJP and CPM, staged a walkout from the Legislative Assembly on Thursday after a seven-hour discussion on the motion of thanks to the governor's address

CM Kiran counter attack to Chandrababu.GIF

Posted: 02/24/2012 10:53 AM IST
Cm kiran counter attack to chandrababu

chandrababi_kiranఅది ఆంధ్రప్రదేశ్ సచివాలయం... దీని సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి పక్షనేత చంద్రబాబు మాట యుద్ధానికి దిగారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అసెంబ్లీలో వీళ్ళ చరిత్రలు తవ్వుకున్నారు. ఇలాంటివి ఇది వరకు కూడా జరిగినా ఈసారి ఒకరిపై ఒకరు నిప్పులు కక్కుకున్నారు. వాళ్ళ నీచ చరిత్రలు తవ్వుకున్నారు. ఈ లొల్లి ఎలా మొదలయ్యిందంటే... నిన్న అసెంబ్లీ ప్రారంభంలో మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చేపట్టిన చర్చ కాస్త పక్కదారి పట్టి నువ్వెంత నీలెక్కెంత అనే స్థాయికి వెళ్ళింది.

చంద్రబాబు ముఖ్యమంత్రి పై కాంగ్రెస్ అధిష్ఠానానికి హైదరాబాద్ నుంచి కాకుండా చెన్నై నుంచి ఇంకో మార్గంలో సూట్‌కేసులు తీసుకెళ్తున్నారని ఆయన మంత్రివర్గ సహచరుడు చెప్పే పరిస్థితి వచ్చింది. సీఎం సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. పాలనలో ప్రతి దాంట్లోనూ వారు జోక్యం చేసుకుంటున్నారు అని అన్నారు.

దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబునూ... చంద్రబాబూ! నీ నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో కాంగ్రెస్ లేదు. నువ్వు.. అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. సూట్‌కేసుల సంస్కృతి మీదే. వెన్నుపోటు మీకే అలవాటు. అధికారదాహం మీదే అని  వాగ్భాణాలు సంధించాడు. "మీ హయాంలో జైలు కెళ్ళారు'' అంటూ చంద్రబాబు.. మీ హయాంలో ఏకంగా మంత్రే మూడు నాలుగేళ్ళు జైలులో ఉన్నారు. మీరూ జైలుకు వెళ్లాల్సి ఉండేది'' అంటూ ప్రతిపక్షనేతను ఉద్దేశించి సీఎం చేసిన వాఖ్యలు సభలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ విధంగా ఒకరికొకరు తమ మాటలతో అసెంబ్లీ సాక్షిగా తన బండారాలను బయటపెట్టుకున్నారు తప్పితే ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theft in mp bhooma nagireddy home
Treasure trove elusive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles