Thirimanne

Thirimanne,Thirimanne Profile, Sri Lanka Player,veerendra shewak

Thirimanne

Thirimanne.gif

Posted: 02/22/2012 01:46 PM IST
Thirimanne

Thirimanneలంక ఇన్నింగ్స్ లో 40వ ఓవర్లో ఓ చిత్రం చోటు చేసుకుంది.  అశ్విన్  బౌలింగ్  చేస్తుండగా  తిరిమానే  నాన్ స్ట్రైక్ క్రీజును  దాటికి ముందుకెళ్లిపోవడంతో  వికెట్లను  గిరాటేశాడు.  రనౌట్ కు అఫ్సీల్  చేశాడు.  అంఫైర్ పాల్ రీఫిల్  అతని అప్పీల్ ను వెనక్కి తిరస్కరించలేదు.  మరో అంఫైర్ను, కెప్టెన్ సెహ్వాగ్ ను పిలిచి మాట్లాడాడు. అప్పీల్ ను వెనక్కి తీసుకుంటారా అని వీరూను  అడగ్గా..  క్రీడా స్పూర్తితో  అతనందుకు అంగీకరించాడు.  అయితే తిరిమానే తర్వాత  కూడా రెండు మూడు సార్లు  ఇదే తరహాలో క్రీజు దాటి వెళ్లాడు.  అశ్విన్  దీనిపై  అభ్యంతరం  వ్యక్తం చేయడంతో  అంఫైర్ తిరిమానెను మందలించాడు.  మన్కడింగ్ గా పిలిచే ఈ తరహా రనౌట్ పై గతంలో  ఉన్న నిషేదాన్నిగత ఏడాది ఐసీసీ ఎత్తివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Border backs pontings decision to play in tests
Gandra venkataramana reddy whiph  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles