Ys jagan mohan reddy

ys jagan mohan reddy,YSR Congress party President Y.S. Jaganmohan Reddy,17 Members MLA, Telangana, TRS, Pary

ys jagan mohan reddy

jagan1.gif

Posted: 02/22/2012 11:02 AM IST
Ys jagan mohan reddy

ys jagan mohan reddyజగన్ తన వర్గం ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. బుధవారం నుంచి 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించారు. జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు .. ఐదు రోజులుగా సభ జరుగుతున్నా.. అందరూ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్, మద్యం సిండికేట్ల విషయంలో టీడీపీ సమావేశాలను అడ్డుకుంటుంటే.. మీరందరూ ఏం చేస్తున్నారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp thinking of no confidence motion on speaker
Fire broke in bangalore nanded express  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles