Rare phenomenon of 5 planets at time seen in the sky

rare phenomenon of 5 planets at time seen in the sky, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

planets-1.gif

Posted: 02/21/2012 04:30 PM IST
Rare phenomenon of 5 planets at time seen in the sky

sky

ఎల్లుండి నుంచి పంచగ్రహకూటమిని దర్శించవచ్చు. వివిధ దిశల్లో వివిధ కక్షల్లో వివిధ వేగాలతో తిరిగే సూర్యకుటుంబంలోని గ్రహాలు ఒక్కోసారి అరుదైన కనువిందు చేస్తాయి. పిబ్రవరి 23 నుంచి రెండు వారాల పాటు ఆకాశంలో కనిపించే ఈ గ్రహకూటమిలో అంగారక, శుక్ర, బుధ, గురు, శని గ్రహాలు కొలువుతీరనున్నాయి. అంగారక, శని గ్రహాలను ఇప్పటికే ఎటువంటి కటక సహాయం లేకుండా కంటితో చూడగలిగే విధఁగా ఉన్నాయి. తూర్పు దిక్కున అంగారకుడు దర్శనమిస్తే, రాత్రి 9 గంటల తర్వాత పశ్చిమాన శుక్రుడు, ఆ గ్రహానికి కొద్దిగా పై భాగంలో గురు గ్రహాన్ని ఈ రెండు వారాలు కంటితోనే చూడవచ్చు. jupiter

సింహరాశిలో ఉన్న అంగారకుడు సూర్యాస్తమయం తర్వాత ఒక గంట సేపటికి తూర్పున కనిపిస్తాడు. దాదాపూ రాత్రంతా అంగారక గ్రహం అలా కనిపిస్తుంది. తూర్పున శని గ్రహం అర్థరాత్రి సమయంలో దర్శనమిస్తారట. యురేనస్ తక్కువ వెలుగుతో ఉన్నా శుక్ర గ్రహానికి దగ్గరలో కి రావటం వలన దాన్ని కనిపెట్టటం సులభమని శాస్త్రఙులు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police constable identified behind nude dances
Mcc to be reviewed union law minister says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles