Assemby adjourned twice amidst commotion

assemby adjourned twice amidst commotion, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

assembly-1.gif

Posted: 02/16/2012 11:38 AM IST
Assemby adjourned twice amidst commotion

ప్రతిపక్షాలు వివిధ అంశాలమీద ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించటంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టాయి. నేను వాటిని స్వీకరించను కానీ సభను సజావుగా సాగనివ్వండని సభాపతి, వాటిని స్వీకరిస్తేనే సభ ముందుకు సాగుతుందని ప్రతిపక్షాల వాదోపవాదనల మధ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం ముందు ఒక అరగంట వాయిదా పడింది. అరగంట తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొని, మద్యం సిండికేట్ల మీద చర్చకు తెదేపా, తెలంగాణా తీర్మానానికి తెరాస పట్టుబట్టటంతో సభ మరోసారి మరో అరగంట వాయిదా పడింది.

దీనిమీద స్పందిస్తూ, ప్రతిపక్షాల నోళ్ళు నొక్కుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారంటూ సిపిఐ నేతలు విమర్శిస్తున్నారు. సభాపతి, ముఖ్యమంత్రి శాసన సభను సొంత అవసరాలకే వాడుకుంటున్నారని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఏసిబి నివేదికను బయటపెట్టాలే కానీ వాయిదాల ముసుగులో ఇలా తప్పించుకోవటం సరికాదని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New rules in telecom industry
Ys vijaya petition on chandrababu dismissed by high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles