Kumbha karna of ramayana took birth again

kumbha karna of ramayana took birth again, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

kumbhakarna-1.gif

Posted: 02/15/2012 01:16 PM IST
Kumbha karna of ramayana took birth again

kumbhakarnaరామాయణంలోని కుంభకర్ణుడి పాత్ర విశేష లక్షణం బాగా నిద్రపోవటం. మరీ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయేవారు ఎవరూ ఉండరు. కానీ నిద్ర ఎక్కవగా పోయేవారిని కుంభకర్ణుడితో పోలుస్తారు. ఒక సినిమాలో నారదుడు లంకలో సభ జరుగుతుండగా రావటంతో అతనికి అక్కడ ఉన్న ఖాళీ ఆసనాన్ని చూపించి కూర్చోమని చెప్తారు. నారదుడు అందులో కూర్చుని ఆవులించటం మొదలుపెడతాడు. ఆ తర్వాత, ఓహో ఇది కుంభకర్ణులవారి ఆసనమా అని చమత్కరిస్తాడు- ఆరు నెలలు కుంభకర్ణుడి ఆసనం ఖాళీగానే ఉండేదన్న విషయం తెలియజేస్తూ.

మరీ అంత కాకపోయినా, 15 రోజులపాటు సుఖనిద్రలో ఓలలాడే మనిషి బెంగాల్ లో ఉన్నాడు. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో చాక్ దా గ్రామం. అక్కడ లఖాయ్ అని ముద్దుగా పిలవబడే లక్ష్మీ కర్మాకర్ రిక్షా తొక్కటం, కూలీ నాలీ చేసి సంపాదించటం చేస్తుంటాడు. కానీ అతను పడుకుంటే 15 రోజుల పాటు లేవడు. లేచిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు నిద్రపోడు. పదేళ్ళుగా ఈ రకమైన అస్తవ్యస్త దినచర్యతో గడుపుతున్న లఖాయ్ సంపాదన సరిపోకపోవటంతో అతని భార్య చీనా కూడా సంపాదనకోసం బయటకు పోవలసి వస్తోంది. వారికి కలిగిన కొడుకు కూడా 24 సంవత్సరాల వయసుకి వచ్చాడు. కుటుంబం నడవటానికి అతనూ రిక్షా తొక్కుతాడు.

కడుపు నొప్పితో బాధపడుతున్న లఖాయ్ ని హాస్పిటల్ లో చేర్చటంతో ఈ విషయం బయటకు వచ్చింది. స్లీప్ డిసార్డరే అతని కడుపునొప్పికి కారణమని వైద్యులు తేల్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasab requests to change death sentence to that of life
Idians living in foreign lands resorting to violence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles