Microsoft indias retail website hacked

Microsoft India's retail website hacked,Technology, Latest news,sernames and passwords of its customers, forcing the company to shut it down temporarily. HT reports

Microsoft India's retail website hacked

Microsoft.gif

Posted: 02/14/2012 05:07 PM IST
Microsoft indias retail website hacked

Microsoft India's retail website hackedశకునం చెప్పే బల్లే కుడితి తొట్లో పడిందని సామెత. హ్యాకర్లనుంచి వైరస్‌లనుంచి రక్షణ కల్పించే సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేస్తున్న దిగ్గజం మైక్రోసాఫ్ట్ పరిస్థితీ అదే. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఇండియా స్టోర్స్ హ్యాకింగ్‌కి గురైంది. ‘ఈవిల్ షాడో టీం’ అనే హ్యాకర్స్ గ్రూప్ ఈ హ్యాకింగ్‌కు పాల్పడింది. మైక్రోసాఫ్ట్ ఇండియా స్టోర్ పాస్‌వర్డ్స్ అన్నింటినీ హ్యాకర్స్ బట్టబయలు చేశారు. అయితే మైకోసాఫ్ట్ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొన్ని గంటలపాటు సైట్‌ను ఆపేసి.. అనంతరం ఇండియా స్టోర్‌ను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇండియా స్టోర్‌ను ఉపయోగించే వాళ్లంతా తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవలసిందిగా సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Valentine day special
Now indian railways is on facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles