Aids patients too can get insurance coverage

aids patients too can get insurance coverage, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

aids-1.gif

Posted: 02/12/2012 04:33 PM IST
Aids patients too can get insurance coverage

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకూ బీమా వర్తింపజేయాలని భారత బీమా అభివృద్ధి సంస్థ ప్రతిపాదనను రూపొందిస్తోంది. అన్ని జీవిత, సాధారణ బీమా సంస్థలు దీన్ని అమలుచేసేట్టుగా చెయ్యాలని ముసాయిదా తయారు చేస్తోంది. పాలసీ తీసుకోవటానికి ముందు హెచ్ ఐ వి నెగెటివ్ ఉండి పాలసీ తీసుకున్న తర్వాత ఎయిడ్స్ అని తెలిసినవారి క్లైమ్ లు తిరస్కరించటాన్ని సమ్మతించమని బీమా అభివృద్ధి సంస్థ స్పష్టం చేస్తోంది. ఎయిడ్స్ ని సీరియస్ ఇల్ నెస్ గా పరిగణించవచ్చని, వారిని గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాల్లోకి కూడా తీసుకోవచ్చని ముసాయిదాలో పేర్కొంది.

ఈ ప్రతిపాదనలను బీమా అభివృద్ధి సంస్థ అన్ని బీమా కంపెనీలకూ వారి అభిప్రాయ సేకరణ కోసం పంపిస్తోంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ మార్గదర్శకాలను అనుసరించేట్టుగా చూడాలని బీమా అభివృద్ధి సంస్థ భావిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nobel laureate amartya sen selected for humanities medal by white house
Praveen parents get british visa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles