Prime minister discusses impact of court decision on 2g

prime minister discusses impact of court decision on 2g

prime minister discusses impact of court decision on 2g

2g-1.gif

Posted: 02/11/2012 07:19 PM IST
Prime minister discusses impact of court decision on 2g

2g2జి కుంభకోణంలో 122 టెలికాం లైసెన్స్ లను సుప్రీం కోర్టు రద్దు చెయ్యటంతో దాని ప్రభావం దేశంలోని టెలికాం సేవల మీద ఎలా ఉంటున్నది చర్చించటానికి ఈ రోజు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సంబంధిత ప్రముఖ నాయకులతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరం, టెలికాం మంత్రి కపిల్ సిబాల్, న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్, అటర్నీ జనరల్ జిఇ వహన్వతి, టెలికాం కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ హాజరైన ఈ సమావేశంలో ఏదో నిర్ణయాలు తీసుకోవటానికి కాదని, కేవలం కోర్టు ఇచ్చిన తీర్పు వలన సమచార విభాగంలో రాబోయే మార్పుల గురించి మిగతా మంత్రులకు తెలియజేయటానికే నని కపిల్ సిబాల్ మీడియా ప్రతినిధులతో అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని సూక్ష్మంగా పరిశీలించి, దానివలన భవిష్యత్తులో కలుగబోయే పరివర్తనలు, భావి ప్రణాళికలను సమాచార కార్యదర్శి చాలా బాగా ప్రెజెంట్ చేసారని సిబాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విదేశ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఇప్పుడు లైసెన్స్ లు రద్దవటంతో వారి పెట్టుబడులను పరిరక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior doctors strike leading to deaths in hospitals
Ys vijaya writes 5 pages letter to speaker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles