Vaibhav jewelers owner murdered

vaibhav jewelers owner murdered, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

vaibhav-1.gif

Posted: 02/09/2012 10:15 AM IST
Vaibhav jewelers owner murdered

vaibhavకిడ్నాపైన వైభవ్ జ్యుయలర్స్ అధినేత గ్రంధి మనోజ్ కుమార్ హత్యకు గురయ్యారు. మనోజ్ కుమార్ వ్యాపారరీత్యా విఖాఖపట్నం వెళ్ళి అక్కడ నుండి జైపూర్ కి వెళ్ళారు. వ్యాపారం కోసం చేసిన బంగారం, వజ్రాల కొనుగోళ్ళ తర్వాత ఆయన కర్ణాటకలో పని మీద వెళ్ళగా బెంగళూరులో ఆయన్నెవరో కిడ్నాప్ చేసారు. హసన్ జిల్లాలో లభించిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్న తర్వాత పోలీసులు ఈ ఘటన మీద విచారణ సాగిస్తున్నారు. ఇంతవరకూ తెలుసుకున్న విషయాలను బట్టి మనోజ్ కుమార్ కారు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడివుండవచ్చని, లేదా హత్యలో సహకరించివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు సాగిస్తూ ఇందులో భాగస్వామ్యం వహించినవారందరి ఆచూకీ తీయటానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti social elements in tirupati
Cm kiran kumar reddy meet chiranjeevi today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles