Is obama coalition re emerging

2012 campaign,2012 election,Barack Obama,Mitt Romney,Newt Gingrich,presidential election 2012

Mitt Romney has solidified his position for the Republican nomination but lost ground in the main event, with improved economic indicators and questions about Romney

ABC News 2012 Presidential Survey.gif

Posted: 02/08/2012 01:33 PM IST
Is obama coalition re emerging

Obamaఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆదేశ ప్రజలు ప్రస్తుత అధ్యక్షుడు ఒబామానే కోరుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రేసులో ముందంజ వేసిన మిట్ రోమ్నీ కన్నా ప్రస్తుత అధ్యక్షుడు, డె మోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామావైపే ప్ర జలు మొగ్గు చూపుతున్నారు. రోమ్నీ వద్దు – ఒబామా ముద్దు అంటున్నారు అక్కడి ప్రజలు. ఈ మేరకు 'వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్' మీడియా సంస్థలు నిర్వహించిన తాజా ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాల ను ప్రకటించిన నేపథ్యంలో ఒబామా ఆరు పా యింట్ల ఆధిక్యం సాధించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఓటర్లలో 51 శాతం ఒబామాను సమర్థించగా, 45 శాతం రోమ్నీకి మద్దతు పలికారు. మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uttar pradesh elections 1st schedule begins
New maldives president appeals for calm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles