Shiney flowers will come to make something

shiney flowers will come to make something,choco shiny flower assorted,choco shiny flower closeup.,

shiney flowers will come to make something

shiney.gif

Posted: 02/06/2012 03:04 PM IST
Shiney flowers will come to make something

shiney flowers will come to make something ఇకపై విందులు, వినోదాలు, పెళ్లిళ్ల వంటి వేడుకలన్నీ మొక్కల మిళమిళలు, పూల తళతళలతో మెరిసిపోనున్నాయి. చీకటిలో మొక్కలు, పూల నుంచి ‘ఫ్లోరోసెంట్’ కాంతులు వెదజల్లేలా చేయగలిగే ఓ ప్రత్యేక పరిజ్ఞానంతో ఇది సాధ్యం కానుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ మార్క్ టెస్టర్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు ఓ సరికొత్త ఫార్ములాను తయారుచేసింది. దీని ప్రకారం.. గ్యాలాసియా పూల నుంచి తీసిన ఓ రకమైన పదార్థాన్ని మొక్కలు, పూలపై చల్లి.. వాటి సమీపంలో బ్యాటరీతో పనిచేసే ఓ పరికరాన్ని ఉంచేస్తే చాలు.. అవి కాంతులు వెదజల్లుతూ మిరుమిట్లు గొలుపుతాయి. కాంతి తీవ్రతను తగ్గించడం లేదా పెంచడం కూడా సాధ్యమే. పైగా దీనికి ఉపయోగించే రసాయనం వల్ల ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. వేడుకలు ముగిశాక దుస్తులపై పడిన రసాయనాన్ని వేడినీటితో శుభ్రంగా తొలగించుకోవచ్చు. ఇంకేం పెళ్లిళ్లు, పార్టీల్లో మిళమిళలాడే మొక్కలను, పుష్పగుచ్ఛాలను, ఇతర వస్తువులను పట్టుకొని తిరుగుతూ తెగ హడావుడి చేసెయ్యొచ్చు కదూ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The great asian gold theft crisis
Mitt romney wins in nevada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles