R krishnaiah demands new horticulture posts

R Krishnaiah demands new, Horticulture posts,r krishnaiah News, Current r krishnaiah News, r krishnaiah, Hyderabad, Rajendra nagar,

R Krishnaiah demands new Horticulture posts

r krishnaiah.gif

Posted: 02/04/2012 10:48 AM IST
R krishnaiah demands new horticulture posts

హార్టి ల్చర్‌ను ప్రభుత్వం విస్మరించడం సిగ్గుచేటని రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఉద్యాన వన శాఖ మంత్రికి ఆవిషయంలో ఏమి చెప్పినా చెవిటి వాడి ముందు శంకు ఊదిన చందంగా మాన డం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌ రాజేం ద్రనగర్‌లో హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌, హార్టీకల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని ఉద్యాన వన విద్యార్థులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఆమరణ దీక్షలతో ఆరోగ్యం క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. అధికారుల, విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి మూడు చెరువుల నీళ్లు తాపుతామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health minister yet to meet striking junior doctors
Group of elephants attack kukkaldoddi village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles