Bihar health minister threatens to cut off agitating junior docs hands later retracts

Bihar Health Minister Threatens To Cut Off Agitating Junior Docs Hands Later Retracts

Bihar Health Minister Threatens To Cut Off Agitating Junior Docs Hands Later Retracts

Bihar.gif

Posted: 01/30/2012 12:08 PM IST
Bihar health minister threatens to cut off agitating junior docs hands later retracts

Bihar Health Minister Threatens To Cut Off Agitating Junior Docs Hands Later Retractsజూనియర్ డాక్టర్లను ఉద్దేశించి బీహార్ వైద్యశాఖమంత్రి అశ్విని కుమార్‌చౌబే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. స్టైపెండ్ పెంచాలంటూ ఈ నెల నుంచి 31 నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. ‘‘ ఆసుపత్రుల్లో వైద్యసర్వీసులకు అంతరాయం కలిగించే దమ్ము ఎవరికి ఉంది? నేను దీనికి అనుమతించను. కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముంది. అవసరమైతే డాక్టర్ల చేతులను నరకడానికి కూడా వెనుకాడం’’అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. దీంతో మంత్రి వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం అదికాదని చెప్పారు. సమ్మెకు దిగనున్న డాక్టర్ల డిగ్రీలు రద్దు చేస్తానని హెచ్చరించినట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee
Gandhi creates fresh record in guinness book  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles